Home » ap ecet counseling
AP ECET 2025 Counselling: బీటెక్ సెకండ్ ఇయర్ లో ప్రవేశాలకు ఏపీ ఈసెట్ - 2025 పరీక్ష ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబందించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయ్యింది.