Home » ap ecet counselling final phase
AP ECET 2025 Counselling: ఏపీ ఈసెట్ 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తవగా.. తాజాగా ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలయ్యింది.