Home » AP Employees Strike
పీఆర్సీ వ్యవహారంపై.. మంత్రులతో ఏపీ ఉద్యోగ సంఘాల నేతల కీలక సమావేశం ముగిసింది. సుమారు నాలుగున్నర గంటలపాటు ఇరు వర్గాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.
సమ్మె వల్ల ఉద్యోగులు సాధించేది ఏమీ ఉండబోదన్నారు సజ్జల. ఉద్యోగుల అంశాన్ని కొంతమంది పొలిటికల్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇప్పటికైనా ఉద్యోగులు చర్చలకు రావాలని ఆయన కోరారు.
ఏపీలో పీఆర్సీ వివాదం మరింత ముదురుతోంది. పీఆర్సీ సాధన సమితి, మంత్రుల కమిటీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. మంత్రుల కామెంట్స్ ను ఉద్యోగ సంఘాల నేతలు తప్పుబడుతున్నారు.
చర్చలకు వెళ్లేందుకు నిరాకరించాయి. ప్రభుత్వంతో చర్చల్లేవని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవాల్సిందేనని ఉద్యోగులు డిమాండ్ చేశారు. సమ్మె విజయవంతానికి...