Home » Ap English
విద్యా వ్యవస్థపై అసెంబ్లీలో చర్చించాలని, చర్చించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా ? అని టీడీపీ నేత బోండా ఉమా సవాల్ విసిరారు. అధికారంలో లేనప్పుడు ఒకమాట..అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడకూడదన్నారు. విద్యా వ్యవస్థపై గతంలో వైసీపీ ఎలా వ్యవహ