Home » AP Exams
ఏపీ రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు జరుగుతాయా ? లేదా ? అనే ఉత్కంఠ తొలగిపోయింది. పరీక్షలు రద్దు అయ్యాయి. పరీక్షల రద్దుకు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ మేరకు మంత్రి ఆదిమూలపు సురేశ్ ఓ ప్రకటన చేశారు. 2021, జూన్ 24వ తేదీ గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడార�
సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు. టెన్త్, ఇంటర్ పరీక్షలను ఇతర రాష్ట్రాలు రద్దు చేసినట్లుగానే..ఇక్కడ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలతో పాటు ఇతర 15 రాష్ట్రాలు పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని లే�
రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై రాద్ధాంతం కొనసాగుతుండగానే సీఎం జగన్మోహన్ రెడ్డి పరీక్షలు నిర్వహించి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట�
సచివాలయ ఉద్యోగుల రాత పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 19వ తేదీ గురువారం, సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారంలో విడుదల చేస్తారని తెలుస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలు వెల్లడించేందుకు అధికా�