-
Home » AP Finance Secretary
AP Finance Secretary
AP High Court : ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శికి నాన్ బెయిలబుల్ వారెంట్
July 12, 2022 / 04:46 PM IST
ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణకు ఏపీ హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. విచారణకు ఆర్థిక శాఖ కార్యదర్శి గైర్హాజరయ్యారు. దీనిపై సీరియస్ అయిన హైకోర్టు.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.