AP from Tamil Nadu

    జగన్ ప్రభుత్వం నిర్వాకం : ‘కియ’ తరలింపు అందుకే : గల్లా జయదేవ్

    February 6, 2020 / 06:48 AM IST

    అనంతపురం జిల్లాలోని ‘కియా’ ప్లాంట్ తమిళనాడుకి తరలుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో ప్రచురితమైన కథనం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీడీపీ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పరిశ్రమ స్థాపించిన కొన్ని నెలలకే ఎదుర�

10TV Telugu News