Home » AP Governor Biswa Bhusan Harichandan
ఆంధ్రప్రదేశ్లో నూతన మంత్రి వర్గం ఈరోజు ప్రమాణస్వీకారం చేసింది. రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ అమరావతి సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేసిన వేదికలో మంత్రులతో ప్రమాణ స్వీకారం
ఉదయం 11 గంటల 31 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వెలగపూడి సచివాలయం ఆవరణలో ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు...