Home » ap govrnment
విశాఖ రుషికొండ తవ్వకాల వివాదంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం న్యాయస్థానంలో ఇరుపక్షాల వాదనలు జరిగాయి. అనుమతికి మించి ఎంత మేర తవ్వకాలు జరిపారనే విషయంపై కేంద్ర అటవీ శాఖ, పర్యావరణ బృందాలతో సర్వేకు ఆదేశించింది. సర్వే నివే�