-
Home » AP Govt Cut Police Allowances
AP Govt Cut Police Allowances
AP Govt : ఏపీ పోలీస్ అలవెన్స్ ల్లో కోత.. జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
August 2, 2023 / 11:51 AM IST
ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేసే యాంటీ నక్సలిజం స్క్వాడ్(ఏ.ఎన్.ఎస్) సిబ్బందికి ఉన్న 15 శాతం అలవెన్స్ ను కూడా పూర్తిగా తొలిగించింది.