-
Home » Ap Heavy Rain alert
Ap Heavy Rain alert
బంగాళాఖాతంలో బలపడిన ‘అక్వాన్’ తుపాను.. ఉభయ గోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ!
November 17, 2026 / 07:33 AM ISTబంగాళాఖాతంలో బలపడిన ‘అక్వాన్(Cyclone Akwan)’ అతి తీవ్ర తుపాను కారణంగా కోస్తాంధ్ర జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.