-
Home » AP High Court Noticec to Hero Nagarjuna
AP High Court Noticec to Hero Nagarjuna
Nagarjuna: సినీ హీరో నాగార్జునతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏపీ హైకోర్టు నోటీసులు.. ఎందుకు?
October 27, 2022 / 07:49 PM IST
టాలీవుడ్ కింగ్ నాగార్జునకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వరస సినిమాలు, టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్న ఈ అక్కినేని హీరో.. తన 100వ చిత్రాన్ని లైన్ లో పెట్టే పనిలో ఉన్నాడు. కాగా ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోకి గత �