Home » ap high court
ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణకు ఏపీ హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. విచారణకు ఆర్థిక శాఖ కార్యదర్శి గైర్హాజరయ్యారు. దీనిపై సీరియస్ అయిన హైకోర్టు.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
సినిమా టికెట్లు ఆన్లైన్ లో అమ్ముతాము అన్న ఏపీ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రస్తుతం ఆన్లైన్ లో సినిమా టికెట్స్ బుక్ చేసుకోవాలంటే బుక్ మై షో లాంటి సైట్స్ లో.......
ఇలాంటి పిటిషన్లు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉంటాయంది. అంతేకాదు.. రూ.50లక్షల జరిమానా విధిస్తామని పిటిషనర్ ను హెచ్చరించింది.
తంలో ఏపీలో సినిమా టికెట్ల కోసం జరిగిన రచ్చ తెలిసిందే. టికెట్ రేట్లు తగ్గించడం, వాటిని పెంచమనడం, సినిమా టికెట్ లని ప్రభుత్వమే అమ్ముతాము అనడం.. ఇలా చాలా జరిగాయి. టికెట్ రేట్ల గొడవ తీరినా...
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఇంటి కూల్చివేతలపై ముందుకెళ్లొద్దంటూ అధికారులకు సూచించిన హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 21న విచారణకు వాయిదా వేసింది.
గ్రూప్-1 పేపర్ల వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో తుది విచారణ జరిగింది.
రాజకీయ కక్షతో ప్రభుత్వ పథకాలు అమలుచేయని వాలంటీర్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు వాలంటీర్ల వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించింది.
రాజధాని అమరావతిపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
బిగ్ బాస్ గేమ్ షోకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది. మన దేశంలో అయితే.. ఈ షోకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే హిందీలో 15 సీజన్లతో పాటు ఓటీటీ కూడా ఓ సీజన్ పూర్తయింది.
మున్సిపల్ ఎన్నికల పిటిషన్లను పరిష్కరించేందుకు ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.