-
Home » ap highcourt issues notices to cm jagan chandrababu
ap highcourt issues notices to cm jagan chandrababu
రాజధాని కేసు.. సీఎం జగన్, చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు
August 27, 2020 / 03:16 PM ISTఏపీ రాజధాని కేసులో సీఎం జగన్, చంద్రబాబులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక మంత్రులు బొత్స, బుగ్గనతో పాటు.. టీడీపీ, వైసీపీ, బీజేపీలకు సైతం నోటీసులు ఇచ్చింది. రాజధాని తరలింపు కోసం దురుద్దేశపూర్వకంగా…