Home » ap highcourt serious on ap dgp gautam sawang
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై హైకోర్టు సీరియస్ అయ్యింది. చేతకాకపోతే తప్పుకోండి అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఓ కేసు విషయంలో కోర్టు ఈ కామెంట్స్ చేసింది. అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యం అయ్యాడు. బాధితుడి మేనమామ హైకోర్టుని