Home » AP Home Minister Taneti Vanitha
మాధవ్ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే పార్టీ పరంగానూ చర్యలు ఉంటాయన్నారు హోంమంత్రి తానేటి వనిత. ఒకవేళ అది మార్ఫింగ్ అని తేలితే మార్ఫింగ్ చేసిన వారిపై యాక్షన్ తీసుకుంటామన్నారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి గోడ కూల్చివేతపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. అయ్యన్న పాత్రుడు ఈ రకంగా కబ్జాలు చేయడం సరికాదని, చేసిన తప్పు ఒప్పుకోవడం మంచిదని సలహా ఇచ్చారు.
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు డిమాండ్ చేసిన తర్వాతే పెట్టామని హోంమంత్రి తానేటి వనిత చెప్పారు.
అసని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నామని ఏపీ హోం మంత్రి తానేటి వనిత చెప్పారు.
ఏపీలోని బాపట్ల జిల్లా రేపల్లెలో దారుణ అత్యాచారానికి గురైన మహిళకు.. ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.