Home » AP innovative methods
స్పెషల్ నీడ్స్ పిల్లల విషయంలో తల్లిదండ్రులు అవసరాలను ఆసరాగా తీసుకుని కొన్ని ప్రైవేటు సంస్థలు వారి నుంచి రూ.50 వేల చొప్పున ఫీజులు వసూలు చేస్తున్నాయని నారా లోకేశ్ చెప్పారు.