Home » AP JAC
పీఆర్సీ కమిషన్ వేసినా ఆయనకు కనీసం కూర్చునేందుకు కూడా కుర్చీ లేదు. 14వ తేదీన నల్ల బ్యాడ్జీలతో మొదలయ్యే ఆందోళన మార్చి 27న చలో విజయవాడతో ముగుస్తుంది.
ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.
పెండింగ్ బకాయిలను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు హామీ నిలబెట్టుకోలేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
ప్రభుత్వాన్ని తాము ఎన్నడూ బ్లాక్ మెయిల్ చేయలేదని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం నాయకులు అన్నారు. తమకు రావాల్సిన హక్కులు మాత్రమే అడుగుతున్నామని చెప్పారు. ప్రభుత్వ పాలసీలను కూడా తాము ఇప్పుడు తప్పు పట్టలేదని అన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి వచ్చే �
పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం కేవలం సారాంశాన్ని మాత్రమే ఇచ్చిందని చెప్పారు. సీఎస్ నివేదిక ప్రకారం అదనంగా జీతాలు రాకపోగా ఉన్న జీతాలకు కోత పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు