-
Home » AP Job Calendar 2026
AP Job Calendar 2026
ఏపీలో నిరుద్యోగులకు బ్రేకింగ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ వచ్చేస్తోంది.. డేట్ ఇదే..
January 30, 2026 / 10:17 AM IST
AP Govt : ఏపీలో నిరుద్యోగులకు బ్రేకింగ్ న్యూస్. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పై కసరత్తు ప్రారంభించింది. ఉగాధి నాటికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం ఉంది.