Home » AP LAWCET 2024 Seat
AP LAWCET Counselling : కౌన్సెలింగ్ టైమ్‌టేబుల్ ప్రకారం.. సీటు కేటాయించిన విద్యార్థులు నవంబర్ 4 నుంచి నవంబర్ 7 మధ్య నియమించిన ఇన్స్టిట్యూట్లలో రిపోర్ట్ చేయాలి.