-
Home » AP Marine Fishing (Regulation) Act
AP Marine Fishing (Regulation) Act
Fishing ban : సముద్రంలో చేపల వేట బంద్
April 9, 2021 / 07:50 AM IST
సముద్ర జలాల్లో చేపలవేట బంద్ కానుంది. ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు మొత్తం 61రోజుల పాటు చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల వేటను ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది.