Home » AP media
మీడియాకు వైసీపీ ప్రభుత్వం సంకెళ్లు వేసింది. ప్రభుత్వానికి పొగరు ఎక్కింది. జీవో నెంబర్ 2430పై గవర్నర్‌కు కంప్లయింట్ చేసి మెమోరాండం ఇచ్చాం. ప్రస్తుతం జారీ చేసిన జీవో ప్రకారం..ఎవరైనా రాస్తే..ప్రభుత్వానికి డ్యామేజ్ ఉంటే..వారిపై కేసులు పెట్టుకొనే �