Home » AP Minister Audimulapu Suresh
ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టరీ ప్రసాద్‌పై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, విక్టరీ ప్రసాద్ తన బాధ్యతను ఎస్పీల హక్కులకు ఎక్కడ భంగం కలగకుండా నిజాయతీగా పని చేస్తున్నారని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.