Home » AP Ministers Ranks
ఏపీలో డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు ర్యాంకులు కేటాయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా కేటాయించిన ర్యాంకుల్లో చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు.