Home » AP MLC Election Results 2023
ప్రజా తీర్పును వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటుగా చూడాలన్నారు చంద్రబాబు. వైసీపీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్న చంద్రబాబు.. చివరికి పులివెందులలో కూడా తిరుగుబాటు మొదలైందన్నారు.
వైసీపీ అరాచకాలకి, అవినీతికి, అక్రమాలకు, దుర్మార్గాలకు ఒక గుణపాఠం చెప్పాలనే పట్టుదల మా యూత్ లో వచ్చింది. మా లీడర్స్ లో వచ్చింది. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తీర్పు ఎలా ఉండబోతోంది చెప్పేశారు. రేపటి ఎన్నికల్లో కచ్చితంగా మా తెలుగుదేశం ప్�
ఫలితాలతో పులివెందుల కోటకు బీటలు పడుతున్నాయన్నారు. త్వరలో ఆ బీటలు తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరతాయని హెచ్చరించారు. మరోవైపు 'వై నాట్ 175' అని జగన్ అంటే ఇప్పుడు వినాలని ఉంది అని బాలయ్య అన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. మూడు ఎమ్మెల్సీలను టీడీపీ కైవసం చేసుకుంది. పశ్చిమ రాయలసీమ(కడప-అనంతపురం-కర్నూలు) పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలోనూ టీడీపీ గెలిచింది. అక్కడ టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ �