చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చినట్లుగా చెబుతోన్న జనసేన.. మున్సిపోల్స్‌లో సత్తా చాటుతాం అనే నమ్మకంతో ఉంది. ఈ క్రమంలోనే జనసేన నేతలు బలంగా ప్రచారం చేస్తోంది. అయితే ఇప్పుడు ఆ పార్టీ క్యాడర్‌కు మరో కన్ప్యూజన్ వచ్చింది. ఇది పాత ప్రచారమే