Home » ap municipal election results 2021
ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ ఫలితాలతో చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందని, ఆయన మర్యాదపూర్వకంగా తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మున
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు.
ఈ ఫలితాలను చూసి టీడీపీ బాధపడట్లేదని, సంతోషిస్తున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, తమకు 13 శాతం ఓట్లు పెరిగాయని చెప్పారు. కుప్పం గెలుపును లెక్కలోకి..
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 54 డివిజన్లకు గాను 54 గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ప్రతిపక్ష టీడీపీ ఒక్క డివిజన్ లోనూ గెలవలేకపోయింది.
liqour addicted people special request to cm jagan: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఫ్యాన్ గాలి వీచింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ విజయాన్ని వైసీపీ నమోదు చేసింది. ఆ పార్టీ నేతలు, కా�
ఈ స్థాయిలో వైసీపీ ప్రభంజనం సృష్టించడానికి కారణాలు ఏంటి? మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై ఆ పార్టీకున్న లెక్కలేంటి? సీఎం జగన్ ప్రచారం చేయకపోయినా వైసీపీ వార్ ని వన్ సైడ్ ఎలా చేయగలిగింది? అన్ని ఏరియాల్లో ఎలా గెలిచింది.