ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడిపత్రిలో మాత్రం మెజారిటీ వార్డులను దక్కించుకోలేకపోయింది. అయితే ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకంగా మారడంతో వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ఛైర్మన్ పీ