Home » AP New Districts Notification
ఏపీలో కొనసాగుతున్న కొత్త జిల్లాల రగడ
26 జిల్లాలతో మారనున్న నవ్యాంధ్ర స్వరూపం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం 26 కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది.