Home » ap officer
ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అధికారులు మరోసారి ఝలక్ ఇచ్చారు. రెండోరోజూ సమీక్షకు అధికారులు ఎవరూ హాజరవలేదు. బుధవారం (మే 1,2019) ఉదయం 11.30 గంటలకు ఉద్యాన శాఖపై మంత్రి సోమిరెడ్డి సమీక్ష నిర్వహించాలని అనుకున్నారు. అధికారులు మాత్రం అటెండ