ap ex minister raghuveera reddy photo viral: పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్ సందర్భంగా ఆసక్తికర దృశ్యం కనిపించింది. మాజీ మంత్రి, ఏపీ పీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి ఆహర్యం చర్చకు దారితీసింది. ఓ సాధారణ వ్యక్తిలా, మోపెడ్ పై ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అది కూడా పక్క