Home » ap parirakshana samithi
హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్ షర్మిల ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణకు అనుకూలంగా రాయలసీమకు అన్యాయం చేసేలా షర్మిల ట్వీట్ చేశారంటూ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి షర్మిల నివాసాన్ని ముట్టడించే యత్నం చేశారు.