ap petrol 100

    Petrol Price: పెట్రో బాదుడు.. ఏపీలో సెంచరీ దాటేసిన ప్రీమియం పెట్రోల్!

    May 12, 2021 / 02:30 PM IST

    ఒకవైపు కరోనా విరుచుపడుతుండడంతో జనాలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకీడుస్తున్నారు. కరోనా కట్టడి చర్యలతో ఒకవైపు ఉపాధి కరువై సామాన్యుల పరిస్థితి మరింత దిగజారగా పైన పెట్రో బాదుడు సామాన్యుడి నడ్డివిరుస్తుంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలు వ�

10TV Telugu News