ap police Commissioner

    పోలీసులంటే భయం వద్దు, దేశంలోనే ఫస్ట్ టైమ్, AP Police Seva App

    September 21, 2020 / 01:33 PM IST

    Andhra Pradesh Police : ఏపీ రాష్ట్రంలో ప్రజల మేలు కోసం సీఎం జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా మహిళల రక్షణ కోసం తగన చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా భారతదేశంలోనే మొదటిసారిగా ఓ యాప్ ను తీసుకొచ్చింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుస