Home » AP Polycet Results 2023
AP Polycet 2023 Results : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 10వ తేదీన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలిసెట్ - 2023) నిర్వహించారు. 1,43,625 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు.. ఫలితాలను, ర్యాంకుల వివరాలను https://polycetap.nic.in వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చని అధికారు�