Home » AP PRC
పీఆర్సీ సాధన కోసం టీచర్ల పోరాటం
ఉపాధ్యాయులను ప్రతిపక్షాలే రెచ్చగొడుతున్నాయని జగన్ ఆరోపించారు. టీచర్లు పోరుబాట పట్టడం మంచిది కాదన్నారు.
వామపక్ష పార్టీలు ఈ ప్రభుత్వంపై దాడి చేసి ఎవరికి మేలు చేయాలని అనుకుంటున్నారు అని సజ్జల నిలదీశారు. లేని సమస్యని మళ్లీ సృష్టించాలని భావిస్తున్నారని అన్నారు.
పీఆర్సీ వ్యవహారం అప్పుడే కొలిక్కి వచ్చినట్టు కనిపించడం లేదు. పీఆర్సీ పై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆగ్రహంగా ఉంది.
ఆర్థిక పరిస్థితులు బాగుంటే ఉద్యోగులకు మలరింత మంచి చేసేవాడినని, అర్థం చేసుకుని సహకరించినందుకు ఉద్యోగస్తులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాన్నారు.
ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిందని... తాము ప్రభుత్వం ముందుంచిన ప్రధాన డిమాండ్లను నెరవేర్చుతామని హామీ నిచ్చిందన్నారు ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాస్...
వేతన సవరణ విధానం మార్చుతామన్నారు. 17 అంశాలపై సానుకూల ఒప్పందం కుదరింది. మా డిమాండ్లు నెరవేర్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు.
పీఆర్సీ విషయంలో మంత్రుల కమిటీతో స్టీరింగ్ కమిటీ జరిపిన చర్చల్లో విభేదాలు వచ్చాయి. స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించాయి.
పీఆర్సీ అంశంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. మంత్రుల కమిటీ ప్రతిపాదనలకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు.
ఉద్యోగులకు ఫిట్మెంట్ 23 శాతమే ఇస్తామని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. అలాగే ఐఆర్ రికవరీ చేయబోమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ అమలుకు ఓకే చెప్పింది.