Home » AP PRC Fight
ఆర్థిక పరమైన అంశాల్లో స్పష్టత రావాల్సి ఉంది. ఉదయం 10 గంటలకు ప్రభుత్వ కమిటీ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు స్టీరింగ్ కమిటీతో మరోసారి చర్చలు జరుగనున్నాయి.
సమ్మెను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఏం చేయబోతోంది ?
శనివారం ఆర్థిక శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ పరిసరాలకు గతంలో వచ్చిన హెచ్ ఓడీ ఉద్యోగులకు వర్తింపు చేయనున్నారు.
కొత్త పీఆర్సీ వల్ల రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఉద్యోగికి నష్టం జరుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు...ఉమ్మడి పోరాటంతో మెరుగైన పీఆర్సీ సాధించుకుంటామని దీమా వ్యక్తం చేశారు..