Home » AP PRC Steering Comity
శుక్రవారం సాయంత్రం మొదలై.. అర్థరాత్రి వరకు.. సుమారు నాలుగున్నర గంటల పాటు జరిగిన చర్చల్లో.. తమ డిమాండ్లను మరోసారి ఉద్యోగ సంఘాల నేతలు కాస్త గట్టిగానే వినిపించారు.
పీఆర్సీ వ్యవహారంపై.. మంత్రులతో ఏపీ ఉద్యోగ సంఘాల నేతల కీలక సమావేశం ముగిసింది. సుమారు నాలుగున్నర గంటలపాటు ఇరు వర్గాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.