AP private travels

    సంక్రాంతి పండుగ : వణికిపోతున్న ప్రైవేటు ట్రావెల్స్

    January 8, 2020 / 10:26 AM IST

    సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని రవాణా రంగానికి అధిక లాభాలు తెచ్చే పండుగ. ఎందుకంటే ప్రజలు భారీగా సొంతూళ్లకు పయనం అవుతుంటారు. దీనిని క్యాష్ చేసుకొనేందుకు ఆర్టీసీ, రైల్వే రెడి అయిపోయాయి. తాము కూడా ఉన్నామంటూ ప్రైవేటు ట్రావ�

10TV Telugu News