Home » AP Ration Card
పాత రేషన్ కార్డులకు బదులుగా ఏపీ సర్కారు స్మార్ట్ కార్డులను అందిస్తోంది. ఈ కార్డులు ఏటీఎం కార్డుల్లా క్యూఆర్ కోడ్‌తో ఉన్నాయి.
ఆధార్, రేషన్ కార్డు అనుసంధానం కాకపోతే.. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఏపీ వ్యాప్తంగా ఈ విధమైన దుస్థితి నెలకొంది.