AP Report Corona

    AP Covid – 19 : 24 గంటల్లో 4,250 కరోనా కేసులు, 33మంది మృతి

    June 27, 2021 / 06:55 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 250 మందికి కరోనా సోకింది. 33 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 44 వేల 773 యాక్టివ్ కేసులుండగా...12 వేల 599 మంది చనిప�

10TV Telugu News