AP SSC Results 2022 Postponed

    AP SSC Results 2022 Postponed: ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల వాయిదా.. కారణం ఏమిటంటే..

    June 4, 2022 / 12:04 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి-2022 ఫలితాలు వాయిదా పడ్డాయి. శనివారం ఉదయం 11గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించిన అధికారులు చివరి నిమిషంలో ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో 11గంటల వరకు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూసిన విద్యార్థుల