-
Home » AP State Issues
AP State Issues
Andhra Pradesh : ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్
March 2, 2022 / 09:38 AM IST
ష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలు.. భవిష్యత్ కార్యాచరణపై టీడీపీ పొలిట్ బ్యూరో సమీక్ష జరుపనుంది. ఈ భేటీలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల నిర్వహాణపై కూడా చర్చించనున్నారు.