-
Home » AP Summer Heat
AP Summer Heat
ఏపీలో మండిపోతున్న ఎండలు.. బుధవారం వరకు ఇంతే.. ఆ సమయంలో బయటకు రావొద్దు..
May 22, 2026 / 05:41 PM ISTశనివారం 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. 221 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది. కోస్తా జిల్లాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంది.