Home » ap telangana river water sharing disputes
apex council: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారం కోసం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అన్ని అంశాలు చర్చించామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. తొలిసారి రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై పూర్తి స్థాయిలో చ�