Home » AP TET
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ అమరావతి నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల చేసి వివరాలు ప్రకటించారు.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ బుధవారం(మార్చి 17,2021) జీవో 23 విడుదల చేసింది. ఏప్రిల్ లో నోటిఫికేషన్ విడుదల చేసి జూలైలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా, ఇక ఏడాదిక�
ఏపీ రాష్ట్రంలో త్వరలోనే AP TET, DSC నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. గత ఏడాదిలో డీఎడ్, బీఎడ్ కోర్సు పూర్తి చేసిన ఒక బ్యాచ్ అభ్యర్థులతో పాటు తాజాగా ఈ కోర్సులు పూర్తయిన వారు కూడా టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో న�