-
Home » AP TET Hall Ticket Download
AP TET Hall Ticket Download
ఏపీ టెట్ పరీక్ష హాల్ టికెట్లు డౌన్లోడ్ చేశారా? ఇదిగో ప్రాసెస్.. పరీక్ష ఎప్పుడంటే?
February 23, 2024 / 06:40 PM IST
AP-TET Hall Ticket Download 2024 : ఏపీ టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ 2024 లింక్ విడుదల అయింది. ఏపీ టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి తమ అడ్మిట్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.