Home » AP Theatres
నానికి మద్దతుగా హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతపడ్డ థియేటర్లు ఎట్టకేలకు తెరుచుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం థియేటర్ల రీ ఓపెన్కి అనుమతి ఇచ్చింది.