Home » AP total districts
కొత్తగా ఏర్పడే మన్యం జిల్లాలో పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు కలిపి మొత్తం 4 నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు పాలకొండ(6),పార్వతీపురం(10) కలిపి మొత్తం 16 మండలాలు ఉన్నాయి.