administrative capital in Visakhapatnam : విశాఖ పరిపాలనా రాజధానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. వచ్చే ఉగాది నుంచి వైజాగ్ నుంచి పాలన సాగుతుందని మంత్రులు చేస్తున్న ప్రకటనలకు అనుగుణంగా చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రుషికొండలోని ఏపీ టూరిజం హరిత రిసార్ట్స్ రాజధా�